మహా కర్మ చక్రం

కర్మచక్రం KARMA CHAKRAM మోసాలభారం జన్మలు అంటే ఆకలి – ఆత్మ అంటే సంతృప్తి కర్మచక్రం అనగానే మీకు కర్మచక్రం యొక్క ఆకృతి అర్థం అయ్యి వుంటుంది.అవును, కర్మచక్రం circle అంటే వృత్తాకారంలో వుంటుంది.మహాకర్మచక్రం అనేక చిన్నా-పెద్దా కర్మచక్రాలతో నిండి వుంటుంది.ప్రతి జీవికి ,వారి వారి కర్మలకి సంబంధించిన మహాకర్మచక్రం ఒకటి వుంటుంది.దానిని అనుసరించే అనేక జన్మలు ఏర్పడతాయి.జీవి యొక్క మహాకర్మ చక్రాన్ని భగవంతుడు – భగవతి మాత్రమే ,అంటే దేవతలు చూడగలరు. “మహాకర్మచక్రం’ అనేది అతిContinue reading “మహా కర్మ చక్రం”

దానం యొక్క ఫలితం

జీవదానం అజీవదానం రజోగుణ సంపన్నులు మానవులు నిత్యం కొత్తకొత్త కోరికలతో సతమతమవుతుంటారు.కొరిక కూడా గుణాన్ని బట్టి ఉత్పన్నం అవుతుంది.మానవులు వారి కోరికలు తీరి ఉన్నత జన్మలలోకి వెళ్ళటానికి దానం చేయాలి. దానం అంటే మనదగ్గర వున్నది వేరే వారికి శాశ్వతంగా ఇచ్చేయటం. దానాలు రెండు రకాలు 1)జీవదానం 2)అజీవదానం.జీవదానం అంటే బ్రతికి ఉన్నవాటిని దానం చేయటం.అజీవదానం అంటే జీవంలేని వాటిని దానం చేయటం.అంటే వస్తువులు,యంత్రాలు,ఉప్పులు, పప్పులు,పండ్లు,ధాన్యాలు,గృహాలు,స్థలాలు,ధనం, నీరు,ద్రవ్యం,బట్టలు,పుస్తకాలు ఇవి జీవంలేనివి వీటిని వేరేవారికి దానంగా ఇస్తే అవిContinue reading “దానం యొక్క ఫలితం”

గురువు-యోగి వీరితో మనం ఎలా ప్రవర్తించాలి?

తక్కువ మాట్లాడండి, ఎక్కువ వినండి. మీ జీవితంలో ఒక గురువు ఉన్నందుకు మీరు ధన్యులు. గురువు ఒక “.విశ్వ పుస్తకం”. మనుషులు వ్రాసిన లెక్కలేనన్ని పుస్తకాలను చదివే అవకాశం మీకు లభిస్తుంది. కానీ విశ్వ పుస్తకం చదివే అవకాశం మీకు ఎప్పటికీ రాదు. మీరు గురువును పొందారు, అంటే మీరు అంతులేని పరిష్కారాలను కలిగి ఉన్న సార్వత్రిక జ్ఞానం యొక్క విస్తారమైన పుస్తకాన్ని పొందారని అర్థం. గురువు అంటే విశ్వజ్ఞాని. ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం కోసంContinue reading “గురువు-యోగి వీరితో మనం ఎలా ప్రవర్తించాలి?”