దానం యొక్క ఫలితం

జీవదానం అజీవదానం రజోగుణ సంపన్నులు మానవులు నిత్యం కొత్తకొత్త కోరికలతో సతమతమవుతుంటారు.కొరిక కూడా గుణాన్ని బట్టి ఉత్పన్నం అవుతుంది.మానవులు వారి కోరికలు తీరి ఉన్నత జన్మలలోకి వెళ్ళటానికి దానం చేయాలి. దానం అంటే మనదగ్గర వున్నది వేరే వారికి శాశ్వతంగా ఇచ్చేయటం. దానాలు రెండు రకాలు 1)జీవదానం 2)అజీవదానం.జీవదానం అంటే బ్రతికి ఉన్నవాటిని దానం చేయటం.అజీవదానం అంటే జీవంలేని వాటిని దానం చేయటం.అంటే వస్తువులు,యంత్రాలు,ఉప్పులు, పప్పులు,పండ్లు,ధాన్యాలు,గృహాలు,స్థలాలు,ధనం, నీరు,ద్రవ్యం,బట్టలు,పుస్తకాలు ఇవి జీవంలేనివి వీటిని వేరేవారికి దానంగా ఇస్తే అవిContinue reading “దానం యొక్క ఫలితం”