మంత్రము ఆత్మ స్వరూపుడు యైన గురువు నుండి గ్రహించాలి ,పంచ భూత మాయ ప్రకృతి నుండి కాదు

మనుష్యులు పుస్తకాలలో, ఇంటర్నెట్, యూట్యూబ్ నుండి మంత్రాలు తీసుకొని వాటిని జపం చేస్తుంటారు.నిజానికి మంత్రం అనేది ఆత్మ నుండి తీసుకోవాలి.ఆత్మ శుద్ధశక్తి కలిగి వుంటుంది.ఏ గురువు భూతశుద్ధి ద్వారా తమలోని శుద్ధశక్తిని ఆత్మలోలయం చేస్తారో, వారు మనస్సుని స్థిరంగా నిలిపి వుంచగలుగు తారు.స్థిరంగావున్న మనస్సులో ఎంత శక్తి యైన పడుతుంది,ప్రవహిస్తుంది.శక్తి యొక్క గొప్ప ప్రవాహం మన మనసులో జరగాలంటే మన మనస్సు కదలకూడదు, అందులో ఏమి ఆలోచన లేకుండా కాళీగా శాంతంగా వుండాలి.అపుడు శక్తి ప్రవాహం జరుగుతుంది.Continue reading “మంత్రము ఆత్మ స్వరూపుడు యైన గురువు నుండి గ్రహించాలి ,పంచ భూత మాయ ప్రకృతి నుండి కాదు”

Tratak Vidya- Dharana The Infinite Flow – Viewing all forms of Energies

This was firstly taught by Lord Shiva to his wife Devi Parvati.Ashtanga yoga Vidya was available even before the birth of Rushi Patanjali. This Vidya teach us the right process to attain Samadhi Siddhi . Ashtanga Yoga Vidya Siddhi depends on the accomplishment of Trataka . This process takes the sadhak to serious meditation practice.Continue reading “Tratak Vidya- Dharana The Infinite Flow – Viewing all forms of Energies”