#StopCallingOurCountryBharat భారతీయులు అంటే భరత మాత సంతానం.మన దేశాన్ని భారత్ అని మరో నామంతో పిలుస్తారు.అసలు ఎవరు ఈ భరత్ అని మన జ్ఞాన నేత్రంతో తిలకిస్తే అసలు నిజం బయట పడుతుంది. కామికుడు అయిన కాళిదాసు కవి రచించిన కావ్యంలో శకుంతల,దుష్యంతుల చరిత్ర వివరంగా మనకు కనిపిస్తుంది.శకుంతల చరిత్ర, పుట్టుక మనం జ్ఞాన నేత్రంతో ఒకసారి గమనిస్తే నిజం ఇలా వున్నదని తెలుస్తుంది.శకుంతల ఒక వేశ్య పుత్రిక.వేశ్య అయిన మేనక పుత్రిక మరియు అక్రమ సంతానంContinue reading “Why India is called Bharat”
Tag Archives: aatma
“Excessive Workouts leads to Untimely Deaths”
“Excessive Workouts leads to Untimely Deaths” “Shri Adi Dwarakadish – Srimati Dwarakamayi “ Exercising the body without gaining Spiritual Enlightenment and Self-Realization leads to the sudden untimely demise of the human body. Heavy physical practices and exercises are for those who have opened all the Divine Energy channels of the human body including the TopContinue reading ““Excessive Workouts leads to Untimely Deaths””
మంత్రము ఆత్మ స్వరూపుడు యైన గురువు నుండి గ్రహించాలి ,పంచ భూత మాయ ప్రకృతి నుండి కాదు
మనుష్యులు పుస్తకాలలో, ఇంటర్నెట్, యూట్యూబ్ నుండి మంత్రాలు తీసుకొని వాటిని జపం చేస్తుంటారు.నిజానికి మంత్రం అనేది ఆత్మ నుండి తీసుకోవాలి.ఆత్మ శుద్ధశక్తి కలిగి వుంటుంది.ఏ గురువు భూతశుద్ధి ద్వారా తమలోని శుద్ధశక్తిని ఆత్మలోలయం చేస్తారో, వారు మనస్సుని స్థిరంగా నిలిపి వుంచగలుగు తారు.స్థిరంగావున్న మనస్సులో ఎంత శక్తి యైన పడుతుంది,ప్రవహిస్తుంది.శక్తి యొక్క గొప్ప ప్రవాహం మన మనసులో జరగాలంటే మన మనస్సు కదలకూడదు, అందులో ఏమి ఆలోచన లేకుండా కాళీగా శాంతంగా వుండాలి.అపుడు శక్తి ప్రవాహం జరుగుతుంది.Continue reading “మంత్రము ఆత్మ స్వరూపుడు యైన గురువు నుండి గ్రహించాలి ,పంచ భూత మాయ ప్రకృతి నుండి కాదు”