పూనకాలు మనస్సు యొక్క దుర్భలత

పూనకం అంటే మీకు అర్ధమయ్యే వుంటుంది.పునకాలు గురించి తెలుసు కోవాలంటే ముందుగా మనం శ్రీ ఆదిపరాశక్తి అమ్మవారి గురించి తెలుసుకోవాలి.ప్రతి మనిషికి తన భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి వున్నది.కొందరిలో ఆ శక్తి ఎక్కువగా వుంటుంది ,కొందరిలో తక్కువగా వుంటుంది.ఈ బ్రహ్మాండం ప్రతిక్షణం విస్తరిస్తునే వుంటుంది.అందలి శక్తి పెరుగుతూనే వుంటుంది.ఈ బ్రహ్మాండంలోని శక్తి అంతా శ్రీ ఆదిపరాశక్తి అమ్మవారి యందు నిక్షిప్తమై వుంటుంది . మనం నిత్యం కదులుతూనే వుంటాము.మనస్సు కూడా కదులుతూనే వుంటుంది.మనస్సు కదలకుండాContinue reading “పూనకాలు మనస్సు యొక్క దుర్భలత”