🌿 కష్ట – శ్రమల ఫలితాల వలన భోగ – పుణ్యాలు ఎలా ఏర్పడతాయి ? 🌿భోగాలను మన కష్ట ఫలితంతో పునరావృతం ( రీఛార్జ్ ) చేస్తుంటాము . 🌿పుణ్యం ఉచిత సేవ, ఆరాధనతో పునరావృతం ( recharge ) అవుతుంది. 🌿పుణ్యం భక్తినీ ఆనందాన్ని తృప్తిని ఇస్తాయి. భోగం తాత్కాలిక సుఖం ఇస్తుంది.సుఖం ముగిశాక ! దుఃఖం,విచారం,క్రోధం,అశాంతి లైన్ లో వరుసగా నేను ముందు! నేను ముందు! అని గోడ వాడుకుంటూ వచ్చేస్తాయి! వాటిContinue reading “🍅🌿 #భోగ స్వరూపం – #పుణ్య స్వరూపం 🌿🍅”